Wednesday, January 22, 2025

పిఠాపురంలో జనసేనాని పవన్ కల్యాణ్ ఘన విజయం

- Advertisement -
- Advertisement -

పవర్ స్టార్, జనసేనాని పవన్ కల్యాణ్ అసెంబ్లీ ఎన్నికలో భారీ విజయం సాధించారు. వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వంగా గీతపై 50వేల మెజార్టీతో పవన్ గెలుపొందారు. దీంతో ఆయన ఏపీ అసెంబ్లీలో తొలి ఎమ్మెల్యేగా అడుగుపెట్టనున్నారు. మరో ఎన్డీఎ కూటమి సునామీ సృష్టించింది. రాష్ట్రంలో మొత్తం 175కు 162 అసెంబ్లీ స్థానాల్లో కూటమి ఆధిక్యంలో దూసుకుపోతోంది. దీంతో కూటమి విజయం ఖాయమైంది. ఇక, జనసేన పోటీ చేసిన 21 స్థానాలకు 21 సీట్లలో గెలుపు దిశగా పయనిస్తోంది. ఈ ఎన్నికల్లో వైసీపీ కేవలం 13 సీట్లలోనే ముందంజలో కొనసాగుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News