Sunday, February 23, 2025

రాష్ట్ర బిజెపి ఎన్‌ఆర్‌ఐ సెల్ కన్వీనర్‌గా పవన్‌కుమార్ నియమాకం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరబాద్: రాష్ట్ర భారతీయ జనతా పార్టీ ఎన్‌ఆర్‌ఐ సెల్ కన్వీనర్‌గా బి. పవన్‌ కుమార్‌ను నియమించారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఆదేశాల మేరకు నియమించినట్లు పార్టీ కార్యాలయ కార్యదర్శి బి. ఉమా శంకర్ తెలిపారు. దేవరకద్ర నియోజకవర్గానికి చెందిన అతడు పార్టీ బలోపేతం కోసం తమ వంతు కృషి చేస్తున్నందుకు పార్టీలో కీలక బాధ్యతలు అప్పగించినట్లు చెప్పారు. తనకు పార్టీ అప్పగించిన బాధ్యతను నేరవేర్చుతాననని, ఈసందర్భంగా మంత్రి కిషన్‌రెడ్డికి పవన్‌ కుమార్ కృతజ్ఙతలు తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News