Monday, December 23, 2024

మై11సర్కిల్ బ్రాండ్ అంబాసిడర్‌గా పవన్ సెహ్రావత్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ఫాంటసీ స్పోర్ట్ ప్లాట్‌ఫామ్ అయిన మై11సర్కిల్‌కు కబడ్డీ స్టార్ పవన్ సెహ్రావత్‌ను బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించినట్టు ఆన్‌లైన్ గేమింగ్ కంపెనీ గేమ్స్ 24X7 ప్రకటించింది. డిసెంబర్ 2న ప్రొ కబడ్డీ లీగ్ సీజన్ 10 ప్రారంభమవుతుంది. ఈ లీగ్ ఓపెనింగ్ రోజున ‘అబ్ మై11సర్కిల్ బనేగా కబడ్డీ కా నయా మైదాన్’ పేరిట బ్రాండ్ చేపట్టనున్న ప్రచారంలో సెహ్రావత్ కనిపించనున్నారు. ఈమేరకు సంస్థ అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ అవిక్ కనుంగో వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News