Thursday, December 26, 2024

ఎంఐఎం నేత సయ్యద్ రషఫ్‌పై పిడి యాక్ట్ కేసు నమోదు…

- Advertisement -
- Advertisement -

MIM Won in Mehdipatnam division in GHMC elections

హైదరాబాద్: ఎంఐఎం నేత సయ్యద్ రషఫ్‌పై పోలీసులు పిడి యాక్ట్ కేసు నమోదు చేశారు. మత ఘర్షణలకు చోటిచ్చే విధంగా రష్యప్ వ్యాఖ్యలు చేశారు. బిజెపి ఎంఎల్‌ఎ రాజాసింగ్ వ్యవహారం తరువాత రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. గతంలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినందు కు గాను రాజాసింగ్‌ను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. రాజాసింగ్‌ని అరెస్టు చేయడానికి ముందు పిడి యాక్ట్ నమోదుకు సంబంధించిన నోటీసులు అందజేసినట్లుగా తెలుస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News