Monday, December 23, 2024

ఆధ్యాత్మిక చింతనతోనే మానసిక ప్రశాంతత

- Advertisement -
- Advertisement -
  • చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య

నవాబుపేట: ఆధ్యాత్మిక చింతనతోనే మానసిక ప్రశాంతత కలుగుతుందని చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య అన్నారు. సోమవారం మం డల పరిధిలోని ఎల్లకొండ గ్రామంలో రావుగారి వెంకట్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన గురు పౌర్ణమి మహోత్సవానికి ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ మేరకు సాయిబాబాకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అన ంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ చేవెళ్ల నియోజకవర్గం ప్రజలంతా పాడి పంటలతో, సుఖసంతోషాలతో, అష్టైశ్వర్యాలతో ఉండాలని ఆకాంక్షించారు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News