Saturday, May 10, 2025

ఇండ్ల మధ్యలో నెమలి నృత్య విన్యాసాలు

- Advertisement -
- Advertisement -

కొత్తకోట : మండల పరిధిలోని అమడబాకుల గ్రామంలో గురువారం జాతీయ పక్షి నెమలి ఇండ్ల మధ్యకు వచ్చింది. నెమలి పురివిప్పి నాట్యం చేస్తుండడాన్ని వీక్షించేందుకు గ్రామం, చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఎగబడ్డారు. కొంత సమయం నెమలి ఇండ్ల మధ్యనే తిరిగి అడవిలోకి వెళ్లిపోయినట్లు గ్రామస్తులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News