Wednesday, January 22, 2025

వైసిపి ఎంఎల్‌ఎ పెద్దారెడ్డి ఒత్తిడితోనే సిఐ ఆత్మహత్య: ప్రభాకర్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

అమరావతి: వైసిపి ఎంఎల్‌ఎ పెద్దారెడ్డి ఒత్తిడితోనే తాడిపత్రి సిఐ ఆనందరావు ఆత్మహత్య చేసుకున్నారని టిడిపి నేత జెసి ప్రభాకర్ రెడ్డి ఆరోపణలు చేశారు. బుధవారం ప్రభాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. సిఐపై పెద్దారెడ్డి అనేక ఒత్తిళ్లు తెచ్చారని, పెద్దారెడ్డి ఒత్తిళ్లు బయటపడకుండా ఫోన్ కాల్ డేటా డిలీట్ చేశారన్నారు. తాడిపత్రి సిఐ ఆనందరావు ఇంట్లోనే ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. పని ఒత్తిడి కారణంగానే సిఐ ఆత్మహత్య చేసుకున్నాడని అతడి కుటుంబ సభ్యులు కూడా ఆరోపణలు చేసిన విషయం విధితమే.

Also Read: అజిత్ పవార్ వెంట 40 మందికిపైగా ఎన్‌సిపి ఎమ్మెల్యేలు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News