Monday, January 20, 2025

‘పెదకాపు-1’ ట్రైలర్ వచ్చేస్తోంది

- Advertisement -
- Advertisement -

విరాట్ కర్ణ హీరోగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో రూపొందుతున్న న్యూ ఏజ్ పొలిటికల్ థ్రిల్లర్ ‘పెదకాపు-1’ విడుదల తేదీ సమీపిస్తోంది. ‘అఖండ’తో బ్లాక్‌బస్టర్‌ను అందించిన ద్వారకా క్రియేషన్స్‌పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రం ఈనెల 29న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇక ఈ చిత్రం ట్రైలర్ ఈనెల 11న విడుదల కానుంది. ఈ సందర్భంగా సినిమాలోని కోర్ పాయింట్‌ను తెలియజేసేలా దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల ఓ వీడియోను విడుదల చేశారు. పెద కాపు-1 మూవీ అణచివేత, ఘర్షణల నేపథ్యంలో సాగే సినిమా అని టీజర్ ద్వారా తెలుస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News