Friday, April 25, 2025

బాబు పచ్చి అబద్ధాల కోరు: పెద్ది రెడ్డి

- Advertisement -
- Advertisement -

అమరావతి: టిడిపి అధినేత, ప్రతిపక్షనేత చంద్రబాబునాయుడు పచ్చి అబద్ధాల కోరు అని మంత్రి పెద్ది రెడ్డి మండిపడ్డారు. చంద్రబాబు నోటి వెంట ఏనాడు నిజాలు రాలేదన్నారు. ప్రభుత్వాన్ని విమర్శించడమే చంద్రబాబు ధ్వేయంగా పెట్టుకున్నారని మండిపడ్డారు. టిడిపి పాలనలో కన్నా మైనింగ్ శాఖలో ఇప్పుడు ఆదాయం ఎక్కువగా ఉందని గుర్తు చేశారు. మాఫియా జరుగుతుంటే ఆదాయం ఎక్కువ ఎలా వస్తుందని ప్రశ్నించారు. ఇచ్చిన ప్రతి హామీని సిఎం జగన్ అమలు చేస్తున్నారన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News