Monday, December 23, 2024

కుప్పంలో రౌడీయిజం చేసేది టిడిపి నాయకులే: పెద్దిరెడ్డి

- Advertisement -
- Advertisement -

Peddireddy comments on Chandrababu Naidu

అమరావతి: మైనింగ్ మాఫియాకు పాల్పడింది ఎవరో ప్రజలకు తెలుసునని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మండిపడ్డారు. టిడిపి అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆరోపణలను మంత్రి పెద్దిరెడ్డి ఖండించారు. రిషికొండలో ఎలాంటి అక్రమాలు జరగలేదన్నారు. కుప్పంలో రౌడీయిజం చేసేది టిడిపి నాయకులేనని ధ్వజమెత్తారు. కుప్పంలో జరుగుతున్న మాఫియాతో తనకు ఎలాంటి సంబంధంలేదన్నారు. చంద్రబాబు హయాంలోనే ఇసుక అక్రమ రవాణా జరిగిందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News