Sunday, January 19, 2025

హరిజనవాడ హైస్కూల్లో పెన్నులు, పుస్తకాల వితరణ

- Advertisement -
- Advertisement -

Pens and books Distribution at Harijanwada High School

మన తెలంగాణ/మధిర: ఖమ్మం జిల్లా మధిర లో నివసిస్తున్న ప్రముఖ వ్యాపారి పుల్లఖండం చంద్రశేఖర్, హరిజనవాడ హైస్కూల్ 10వ క్లాస్ 49 మంది విద్యార్థులకు పరీక్ష అట్టలు, పెన్, పెన్సిల్, రబ్బర్, షార్ప్ నర్, హాల్ టికెట్ పెట్టే పోచ్, స్టార్ చాక్లెట్ పంచి, వచ్చే నెలలో జరుగబోయే పబ్లిక్ పరీక్షలలో మంచి రాంక్ లు తెచ్చుకుని, ఉన్నత విద్య అభ్యసించి, జీవితంలో ఉన్నతస్థాయికెదిగి తమ కుటుంబాలకు, సమాజాభి వృద్దికి వెన్నుదన్నుగా నిలవాలని కోరుతూ, శుభాకాంక్షలు అందచేశారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఎమ్‌డిఓ మాధవరపు నాగేశ్వరరావు, చంద్రశేఖర్, మనవడు అక్షయ్ కార్తీక్, మనవరాలు సాన్విక, హెచ్‌ఎమ్ విజయశ్రీ మేడం, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News