Monday, December 23, 2024

మానవత్వం మరిచిన మనవడు… నానమ్మపై దాడి (వీడియో వైరల్)

- Advertisement -
- Advertisement -

వికారాబాద్: మనుషులు మానవత్వం మరచిపోతున్నారు. నేటి సమాజంలో కొందరు మనుషులు మానవత్వం మరిచిపోతున్నారు. కొందరు బంధాలు, బంధుత్వాలు, అనుబంధాలు, అప్యాయతలు మరిచి పోయి క్రూరంగా ప్రవరిస్తున్నారు. రోజు రోజుకు మనిషి అనే సంగతి మరిచి కన్నతల్లిదండ్రులపై కూడా దాడులు చేస్తున్నారు.  మద్యం డబ్బుకు ఆశపడి తన సొంత నాన్నమ్మను మృగం కన్న హీనంగా చితకబాదిన సంఘటన వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలం మంబాపూర్ గ్రామంలో చోటుచేసుకుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News