Sunday, December 22, 2024

ప్రధాని కోసం ఎపి ప్రజలు ఎదురుచూస్తున్నారు: పవన్‌ కల్యాణ్

- Advertisement -
- Advertisement -

ప్రధాని నరేంద్ర మోడీ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎదురుచూస్తున్నారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. ఏపీలో ఎన్డీఏ పునఃకలయిక 5 కోట్ల ప్రజలకు ఆశ కల్పించిందన్నార. 2014లో తిరుపతి వెంకన్న సాక్షిగా పొత్తు మొదలైందన్న పవన్ 2024లో మరోసారి కనకదుర్గమ్మ సాక్షిగా పొత్తు పురుడు పోసుకుందన్నారు. అభివృద్ధి లేక ఏపీ అప్పులతో నలుగుతోందని తెలిపారు. ఈ లోక్ సభ ఎన్నికల్లో ప్రధానిగా మోడీ హ్యాట్రిక్‌ కొట్టబోతున్నారని పవన్‌ కల్యాణ్ పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News