Monday, December 23, 2024

ఆప్ సర్కారును కోరుకుంటున్న పంజాబీలు : భగవంత్ మాన్

- Advertisement -
- Advertisement -

People of Punjab want AAP to form next govt

చండీగఢ్ : పంజాబ్ ప్రజలు గత నాలుగున్నర దశాబ్దాలుగా కాంగ్రెస్, అకాలీదళ్‌లకు అవకాశం ఇచ్చి విసిగిపోయారని, ఈ సారి ఆప్‌నకు పాలనా పగ్గాలు అప్పగించాలని వారు కోరుకుంటున్నారని ఆప్‌సీఎం అభ్యర్థి భగవంత్ మాన్ అన్నారు. పంజాబ్‌ను డ్రగ్స్,,మాఫియా రాజ్, నిరుద్యోగం, ధరల పెరుగుదల, వంటి సమస్యలు కుంగదీస్తున్నాయని , వీటిని పరిష్కరించేందుకు ఆప్ కృతనిశ్చయంతో పనిచేస్తుందని చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News