Sunday, February 2, 2025

మంత్రి శ్రీనివాస్ గౌడ్‌కు షాక్

- Advertisement -
- Advertisement -

మహబూబ్ నగర్ :  తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కు శుక్రవారం షాక్ తగిలింది. మంత్రితో పాటు ఇతర అధికారులపై తక్షణమే కేసు నమోదు చేయాలని ప్రజాప్రతినిధుల కోర్టు పోలీసులను ఆదేశించింది. ఎన్నికల అఫిడవిట్ ట్యాంపరింగ్ విషయంలో మంత్రిపై కేసు నమోదు చేయాలని ఇటీవల కోర్టు ఆదేశాలిచ్చింది. అలసత్వం వహించడంతో మహబూబ్ నగర్ పోలీసులపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సాయంత్రం 4 గంటల్లోగా మంత్రిపై కేసు నమోదు చేశారో లేదో తెలపాలని పేర్కొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News