Wednesday, January 22, 2025

పిఎం జాబ్ క్రియేటర్ : బండి సంజయ్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : ప్రధాని నరేంద్ర మోడీ జాబ్ క్రియేటర్ అని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. గడిచిన 7 నెలలో రోజ్ గార్ మేళా కింద 3.59 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు, 11 నెలల కాలంలో ప్రైవేట్ రంగంలో 1.31 కోట్ల ఉద్యోగాలను ప్రధాని మోడీ కల్పించారని మంగళవారం ఆయన ట్వీట్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News