Thursday, December 26, 2024

పీరియాడికల్ ఫిల్మ్ ప్రారంభం

- Advertisement -
- Advertisement -

పాలిక్ దర్శకత్వంలో బియస్‌ఆర్‌కె క్రియేషన్స్, రావుల రమేష్ క్రియేషన్స్, పాలిక్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న కొత్త చిత్రం సోమవారం హైదరాబాద్‌లోని ఫిలింనగర్ దైవ సన్నిధానంలో పూజా కార్యక్రమాలు జరుపుకుంది. ఈ వే డుకలో ప్రముఖ నిర్మాత దామోదర్ ప్రసాద్ ముహూర్తపు స న్నివేశానికి క్లాప్ ఇచ్చారు. తెలుగు ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ కా ర్యదర్శి ప్రసన్న కుమార్ కెమెరా స్విచాన్ చేశారు. తుమ్మలపల్లి రామసత్యనారాయణ స్క్రిప్ట్ అందజేయగా దర్శకుడు, నటుడు గూడ రామకృష్ణ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా నిర్మాత రావుల రమేష్ మాట్లాడు తూ “ఇదొక పీరియాడికల్ ఫిల్మ్, ఆరు పాటలు, నాలుగు ఫైట్స్ ఉంటాయి”అని తెలిపారు. ఈ కా ర్యక్రమంలో తోటపల్లి సాయినాథ్, పాలిక్, అను శ్రీ, భోగి సుధాకర్, వెంకట్, జాన్ భూషణ్, గబ్బర్ సింగ్ బ్యాచ్, ప్రమోద్, మోహన సిద్ధి, శ్రీమాన్ పాల్గొన్నారు.

Also Read: చోరీకి వచ్చి వంటింట్లో నిద్రపోయిన దొంగ

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News