Thursday, January 23, 2025

మున్నేరు వరదకు శాశ్వత పరిష్కారం

- Advertisement -
- Advertisement -

మున్నేరుకు వాల్ నిర్మాణం కోసం రూ.150 కోట్ల ఆమోదం తెలిపిన క్యాబినెట్

హైదరాబాద్:  మున్నేరు వరదకు శాశ్వత పరిష్కారం చూపే కార్యక్రమంలో భాగంగా సోమవారం జరిగిన క్యాబినెట్ సమావేశంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మున్నేరు కాంక్రీట్ వాల్ నిర్మాణానికి రూ. 150 కోట్లు కేటాయిస్తు క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. అంతకు ముందు కట్టనిర్మాణం చేపడితో చాలా మంది ఇళ్ళు కోల్పోవాల్సి వస్తుందన్న సీఎంకు మంత్రి పువ్వాడ అజయ్ వివరణ ఇచ్చారు. మంత్రి ఇచ్చిన వివరణతో సంతృప్తి చెందిన క్యాబినెట్ ఆమోదం తెలిపింది మున్నేరు పరివాహక ప్రాంత ప్రజలు, ఖమ్మం నగర ప్రజల తరుపున ముఖ్యమంత్రి కెసిఆర్‌కు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కృతజ్ఞతలు తెలిపారు. కాంక్రీట్ వాల్ నిర్మాణంతో మున్నేరు బాధితుల కష్టాలు శాశ్వతంగా దూరం అవుతాయన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News