Friday, January 24, 2025

నూతన గృహాలకు అనుమతులు తప్పనిసరి

- Advertisement -
- Advertisement -

Permits are mandatory for new homes

 

మన తెలంగాణ / సిద్దిపేట అర్బన్ : నూతన గృహాలకు అనుమతులు తప్పనిసరని టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ నస్రీన్ భాను అన్నారు. బుధవారం మున్సిపల్ కమిషనర్ ఆదేశాల మేరకు సిద్దిపేట పట్టణంలోని 17 వ వార్డులోని శరబేశ్వరాలయం నుండి సిరిసిల్ల రోడ్డు వైపు అనుమతులకు విరుద్దంగా నిర్మిస్తున్న అక్రమ నిర్మాణాలను కూల్చి వేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పట్టణంలో ఎవరు నూతన గృహ నిర్మానాలు చేపట్టాలన్న ముందస్తుగా మున్సిపల్ అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలన్నారు. అనుమతులకు అనుగుణంగా నిర్మాణాలు చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో టౌన్ ప్లానింగ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News