Sunday, December 22, 2024

ఎపిలో చెప్పుల రాజకీయం

- Advertisement -
- Advertisement -

కృష్ణా: జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు వైఎస్ఆర్ సిపి నేత పేర్నినాని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. అక్టోబర్ 18న వెంకటేశ్వరస్వామి ఆలయానికి వెళ్తే ఎవడో నా ఒక చెప్పు కొట్టేశాడని తెలిపారు. ఎదురుగా పవన్ ఆఫీస్ ఉందని అనుమానించలేం కదా? అన్నారు. నా ఒక చెప్పు పోయి 9 నెలలు అవుతోందని పేర్నినాని వెల్లడించారు. ఆ ఒక చెప్పు పట్టుకెళ్లినోడు దాంతో ఏం చేసుకుంటాడో? చెప్పాలన్నారు. చెప్పులు పోయి మూడ్రోజులకే పవన్ కంగారు పడుతున్నాడు. పవన్.. చెప్పులు పోతే ఎవరో ఒక ప్రొడ్యూసర్ కొని ఇస్తాడు. ముందు నీ గాజు గ్లాస్ సింబల్ పోయింది అది చూస్తోనని నాని ఎద్దేవా చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News