Saturday, February 22, 2025

నల్లమలలో పర్షియన్ శాసనం లభ్యం!

- Advertisement -
- Advertisement -

అచ్చంపేట : నాగర్ కర్నూల్ జిల్లా, శ్రీశైలం మల్లికార్జున ఆలయానికి వెళ్లే దారిలో నల్లమల్ల లోతట్టు ప్రాం తంలో రాతిపై చెక్కిన పర్షియస్ శాస నం లభించినట్టు భారత పురావస్తు శాఖ అధికారులు తెలిపారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అధికారికంగా తెలియాల్సి ఉం ది. అచ్చంపేట ఆర్‌డిఓ మాధవిని వివరణ కోరగా.. శ్రీశైలం మల్లికార్జున ఆలయానికి వెళ్లే నల్లమల లోతట్టు అటవీ ప్రాంతంలో రాతిపై చెక్కిన పర్షియస్ శాసనం లభించినట్లు తమకు ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం లేదని పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News