Saturday, December 21, 2024

మంత్రి సీతక్కను తిట్టిన వ్యక్తి అరెస్ట్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: మంత్రి సీతక్కకు ఫోన్ చేసి తిట్టిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. మంత్రి సీతక్కకు ఫోన్ చేసి తిట్టిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఈనెల 4న గుర్తుతెలియని వ్యక్తి సీతక్కకు మూడుసార్లు ఫోన్ చేసి అసభ్య పదజాలంతో దూషించాడు. దీంతో మంత్రి సీతక్క తన డ్రైవర్ శ్రీనుతో పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయించింది. మొబైల్ నంబర్ ఆధారంగా నిందితుడిని గుర్తించి పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News