Wednesday, January 22, 2025

డివైడర్ ను ఢీకొట్టిన బైకు.. వ్యక్తి మృతి

- Advertisement -
- Advertisement -

Person died after bike hit divider in Medak

మెదక్ : భారీ వర్షాలు, వరదల ధాటికి రోడ్డుప్రమాదాలు జరుగుతున్నాయి. మెదక్ జిల్లాలో వదర ధాటికి అదుపుతప్పిన బైకు డివైడర్ ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో బైకుపై ప్రయాణిస్తున్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. వర్షాలు కురుస్తున్న సమయంలో అత్యవసరం అయితేనే బయటకు వెళ్లాలని పోలీసులు సూచిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News