- Advertisement -
శంషాబాద్: రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం పిల్లోనిగూడలో ఆదివారం ప్రమాదం జరిగింది. బైకుపై వెళ్తూ ఓ వ్యక్తి వాగులో పడి మృతిచెందాడు. మృతుడు రాంసింగ్ తండాకు చెందిన దేజ్యాగా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరిలించారు.
- Advertisement -