Monday, December 23, 2024

కర్నూలులో వరద బీభత్సం…. వ్యక్తి గల్లంతు…

- Advertisement -
- Advertisement -

Person missing in Kurnool flood

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూలు జిల్లా కల్లూరులో వరద బీభత్సం సృష్టించింది. నెరవాడ దగ్గర వాగు పొంగిపొర్లుతుండగా ఓ వ్యక్తి దాటడానికి ప్రయత్నించాడు. వాగు మధ్యలోనిపోయిన తరువాత  వ్యక్తి గల్లంతయ్యాడు. స్థానికులు మృతదేహాన్ని బయటకు తీశారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News