Wednesday, January 22, 2025

డ్రగ్స్ సరఫరా చేస్తున్న వ్యక్తి అరెస్ట్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: నగరంలో డ్రగ్స్ సరఫరా చేస్తున్న వ్యక్తిని పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. నిందితుడు సోఫిన్ అబ్బాస్ నుంచి 8 గ్రాముల కొకైన్ స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని సోఫిన్ అబ్బాస్ గుర్తించారు. గతంలో గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో సోఫిన్ పై కేసు నమోదైందని పోలీసులు తెలిపారు. వ్యభిచార ముఠాకు సంబంధించిన అర్నవ్ తో సోఫిన్ కు సంబంధాలు ఉన్నాయని పోలీసులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News