Wednesday, January 22, 2025

బిబిఎల్ 2023 విజేత పెర్త్..

- Advertisement -
- Advertisement -

పెర్త్ : బిగ్‌బాష్ లీగ్ 2023 ఛాంపియన్‌గా పెర్త్ స్కార్చర్స్ జట్టు అవతరించింది. పెర్త్ వేదికగా జరిగిన బ్రిస్బేన్‌హీట్‌పై 5వికెట్ల తేడాతో విజయం సాధించి ఐదోసారి టైటిల్‌ను కైవసం చేసుకుంది. కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడి హాఫ్‌సెంచరీతో అలరించిన ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. మాథ్యూ షార్ట్ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ పురస్కారాన్ని దక్కించుకున్నాడు.

బ్రిస్బేన్ హీట్ తొలుత టాస్ గెలిచి ఎంచుకుంది. నిర్ణీత 20వ 7వికెట్లుకు 175పరుగులు చేసింది. మెక్‌స్వీని 41పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అనంతరం బ్రిస్బేన్‌హీట్ నిర్దేశించిన లక్ష్యాన్ని 5వికెట్లకు 178పరుగులు చేసి ఛేదించింది. కెప్టెన్ టర్నర్ 32బంతుల్లో 5ఫోర్లు, 2సిక్సర్లతో 53పరుగులు చేసి విజయంలో కీలకపాత్ర పోషించాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News