Monday, December 23, 2024

సుప్రీంకోర్టులో అగ్నిపథ్ అల్లర్లపై పిటిషన్

- Advertisement -
- Advertisement -

Petition on Agnipath scheme in Supreme court

ఢిల్లీ: సుప్రీంకోర్టులో అగ్నిపథ్ అల్లర్లపై పిటిషన్ వేశారు. అల్లర్లపై సిట్ విచారణ జరిపాలని పిల్ వేశారు. అగ్నిపథ్ అల్లర్లపై సుప్రీంకోర్టు రిటైర్ట్ జడ్జి ఆధ్వర్యంలో ఎక్స్‌పర్ట్ కమిటీ నియమించాలని పిటిషన్ వేశారు. అగ్నిపథ్ స్కీమ్ కు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా అల్లర్లు జరుగుతున్న విషయం తెలిసిందే. ఆందోళనకారులు దేశ వ్యాప్తంగా పలు రైల్వే స్టేషన్లను తగలబెట్టిన విషయం విధితమే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News