Monday, December 23, 2024

ఆ సినిమా ఆపాలి… నరేష్ మాజీ భార్య రమ్య పిటిషన్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: మేడ్చల్ జిల్లా కూకట్‌పల్లి ఫ్యామిలీ కోర్టుకు నరేష్ మూడో భార్య చేరుకుంది. మళ్లీ పెళ్లి అనే సినిమా విడుదలను ఆపాలని కోర్టులో పిటిషన్ వేశారు. తన ప్రతిష్టను కించపరిచేలా సినిమా ఉందని నరేష్ మాజీ భార్య రమ్య పిటిషన్ వేశారు. మళ్ళీ పెళ్లి సినిమాలో నరేష్‌కు తోడుగా అతడి మూడో భార్య పవిత్ర లోకేష్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాకు ఎంఎస్ రాజు రచన దర్శకత్వం వహిస్తుండగా విజయ కృష్ణ మూవీస్ బ్యానర్‌పై నరేష్ స్వయంగా నిర్మిస్తున్నారు. సురేష్ బొబ్బిలి, అరుల్ దేవ్ కలిసి సంగీతం అందించగా సినిమాటోగ్రఫి ఎంఎన్ బాల్ రెడ్డి, జునైద్ సిద్ధిక్ ఎడిటర్‌గా పని చేశారు. శుక్రవారం ఈ సినిమాను విడుదల చేయనున్నారు.

Also Read: పక్కింట్లో శృంగారం … నాకు నిద్రపట్టడం లేదు.. ట్విట్టర్‌లో లేఖ వైరల్

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News