Monday, January 20, 2025

దారి వివాదం.. అధికారులపై పెట్రోల్ దాడి

- Advertisement -
- Advertisement -

Petrol attack on officers in birpur mandal

బీర్పూర్: జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలం తుంగూరులో అధికారులపై దాడి జరిగింది. దారి వివాదం దృష్ట్యా గంగాధర్ అనే వ్యక్తి రోడ్డుకు అడ్డంగా కర్రలు పెట్టాడు. కర్రలు తొలగించేందుకు వెళ్లిన ఎస్ఐ, తహశీల్దార్, ఎంపివోపై దాడికి పాల్పడ్డాడు. ఎస్ఐ, తహశీల్దార్ పై పెట్రోల్ పిచికారి చేశాడు. నిప్పంటుకోవడంతో ఎంపివోకు గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం జగిత్యాల ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News