Sunday, January 19, 2025

అనుమతి లేని బంక్ కు తాళం..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: గడువు తీరిపోయినా..అనుమతి లేకుండా విక్రయాలు కొనసాగిస్తున్న పెట్రోల్ బంక్ కు తాళం వేసినట్టు పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్ మెంట్ డిప్యూటీ తాశీల్దార్ మాచన రఘునందన్ చెప్పారు. హైదరాబాద్,సాగర్ రోడ్డు లో బొంగులూరు లో ఉన్న హెచ్ పి పెట్రోల్ బంక్ హిమ బిందు సర్వీస్ స్టేషన్ లో..తనిఖీ లు నిర్వహించగా.. గడువు తీరిన పంపు నుంచి ,అనుమతి లేకుండా ఇంధన విక్రయాలు కొనసాగిస్తున్నట్లు గుర్తించి నాలుగు నాజీల్స్ కు .. తాళం వేశారు.  ఈ తనిఖీ ల్లో హెచ్ పి సేల్స్ అధికారి,తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News