Wednesday, January 1, 2025

తగ్గిన ధరలు: హైదరాబాద్ లో పెట్రోల్, డీజిల్, సిలిండర్ తాజా రేట్లు ఇవే!

- Advertisement -
- Advertisement -

ఇటీవల ధరల తగ్గింపుతో హైదరాబాద్ లో పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ సిలిండర్ ధరలు ఒకింత తగ్గాయి. పెట్రోల్, డీజిల్ ధరలను రూ.2 మేరకు తగ్గిస్తున్నట్లు పెట్రోలియం, సహజవాయువు మంత్రిత్వ శాఖ గురువారం ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ధరలను సవరించాయి. అంతకుముందు మహిళా దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ ఎల్పీజీ సిలిండర్ పై రూ. 100 తగ్గిస్తున్నట్లు ప్రకటించారు. ధరలు తగ్గాక హైదరాబాద్ లో వాటి ధరలు ఇలా ఉన్నాయి:

లీటర్ పెట్రోల్:         రూ. 107.41

లీటర్ డీజిల్:      రూ. 95.65

వంట గ్యాస్ సిలిండర్ : రూ. 855

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News