Tuesday, January 21, 2025

గుడ్ న్యూస్.. ఇప్పుడు మీ నగరంలో లీటర్ పెట్రోల్ ఎంతంటే?

- Advertisement -
- Advertisement -

ప్రభుత్వ చమురు సంస్థలు డ్రైవర్లకు దీపావళి కానుకలను అందించాయి. దీపావళి రోజున చాలా నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు మారాయి. ఈ క్రమంలోనే డ్రైవర్ తాజా రేటును తనిఖీ చేసిన తర్వాత మాత్రమే ట్యాంక్ నింపించుకోవాలి. కాగా, ఈరోజు అనగా 31 అక్టోబర్ 2024 గురువారం నాడు తెలుగు రాష్ట్రల్లో, దేశంలోని ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ తాజా ధరలను చూద్దాం.

 

దేశంలోని ప్రధాన నగరాల్లో పెట్రోలు, డీజిల్ తాజా ధరలు..

ఢిల్లీ
లీటర్ పెట్రోల్ ధర రూ.94.81
లీటర్ డీజిల్ ధర రూ.87.71

ముంబై
లీటర్ పెట్రోల్ ధర రూ.103.43
లీటర్ డీజిల్ ధర రూ.89.95

కోల్‌కతా
లీటర్ పెట్రోల్ ధర రూ.104.93
లీటర్ డీజిల్ ధర రూ.91.75

చెన్నై
లీటర్ పెట్రోల్ ధర రూ.100.79
లీటర్ డీజిల్ ధర రూ.92.38

 

తెలుగు రాష్ట్రల్లో పెట్రోల్,డీజిల్ తాజా ధరలు చూస్తే..

హైదరాబాద్​
లీటర్ పెట్రోల్​ ధర రూ.107.39
లీటర్ డీజిల్​ ధర రూ.95.63

విశాఖపట్నం​
లీటర్ పెట్రోల్​ ధర రూ.108.27
లీటర్ డీజిల్​ ధర రూ.96.16

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News