Sunday, March 16, 2025

నేటి పెట్రోల్, డీజిల్ ధరలు.. మీ నగరంలో లీటర్ ఎంతంటే?

- Advertisement -
- Advertisement -

దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు కొన్ని రోజులుగా స్థిరంగా కొనసాగుతున్నాయి. చమురు మార్కెటింగ్ కంపెనీలు ప్రతిరోజు పెట్రోల్, డీజిల్ ధరలను విడుదల చేస్తాయి. కొత్త అప్‌డేట్ ప్రకారం..నేటికీ వాటి ధరల్లో ఎలాంటి మార్పు అయితే లేదు. దీంతో వాహనదారులు త్రీవ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈరోజు అనగా 2 డిసెంబర్ 2024 సోమవారం నాడు పెట్రోల్, డీజిల్ తాజా ధరలను చూద్దాం.

హైదరాబాద్​
లీటర్ పెట్రోల్​ ధర రూ.107.39
లీటర్ డీజిల్​ ధర రూ.95.63

విశాఖపట్నం​
లీటర్ పెట్రోల్​ ధర రూ.108.27
లీటర్ డీజిల్​ ధర రూ.96.16

విజయవాడ
లీటర్ పెట్రోల్​ ధర రూ.109.76
లీటర్ డీజిల్​ ధర రూ.97.51

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News