Sunday, January 5, 2025

తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు..

- Advertisement -
- Advertisement -

పెట్రోల్, డీజీల్ ధరలు గత కొంత కాలంగా స్థిరంగా కొనసాగుతున్నాయి. దేశంలోని వివిధ నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు చాలా భిన్నంగా ఉంటాయి. ఇది ఇలా ఉంటె పెట్రోల్, డీజిల్ తాజా ధరలను చమురు మార్కెటింగ్ కంపెనీలు ప్రతిరోజు ఉదయానే విడుదల చేస్తాయి. కొత్త ఏడాది సందర్బంగా పెట్రోల్,డీజిల్ ధరల్లో మార్పులు, చేర్పులు చేస్తారని ఎంత ఆశ పెట్టుకున్నారు. ధరలు తగ్గకపోవడంతో తీవ్ర నిరాశకు గురైతున్నారు. కొత్త అప్‌డేట్ ప్రకారం.. నేడు వాటి ధరల్లో ఎలాంటి మార్పు లేదు. ఒకవేళ మీ వాహనానికి పెట్రోల్ కొట్టించుకోవాలంటే ముందుగా పెట్రోల్, డీజిల్ ధరలు తనిఖీ చేయడం ఉత్తమం. మరి ఈరోజు అనగా 02 జనవరి 2024 గురువారం నాడు పెట్రోల్, డీజిల్ తాజా ధరలను చూద్దాం.

తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు చూస్తే..

హైదరాబాద్​
లీటర్ పెట్రోల్​ ధర రూ.107.45
లీటర్ డీజిల్​ ధర రూ.95.63

విశాఖపట్నం​
లీటర్ పెట్రోల్​ ధర రూ.108.27
లీటర్ డీజిల్​ ధర రూ.96.16

విజయవాడ
లీటర్ పెట్రోల్​ ధర రూ.109.76
లీటర్ డీజిల్​ ధర రూ.97.51

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News