Monday, December 23, 2024

పోలీసులు ఆపారని బైక్ పై పెట్రోల్ పోసి నిప్పంటించారు…

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: మైత్రివనం కూడలి వద్ద ద్విచక్ర వాహనాన్ని ట్రాఫిక్ పోలీసులు ఆపారని ఆగ్రహంతో ఓ వ్యక్తి తన ద్విచక్ర వాహనంపై తానే పెట్రోల్ పోసి నిప్పంటించాడు. దీంతో వాహనదారులు, పోలీసులు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News