Monday, January 20, 2025

నేటి పెట్రోల్,డీజిల్ ధరలు..మీ నగరంలో లీటర్ ఎంతంటే..?

- Advertisement -
- Advertisement -

దేశంలో చమురు కంపెనీలు ప్రతి రోజు అన్ని నగరాల్లో 2024 జూన్ 05 బుధవారం ధరలు సంబంధించి తాజా పెట్రోల్, డీజిల్ ధరలను విడుదల చేశాయి. కాగా, పెట్రోల్, డీజిల్ ధరలు కొన్ని రోజులుగా స్థిరంగా కొనసాగుతున్నాయి. లోక్ సభ ఎలక్షన్స్ కారణంగా రూ.2 తగ్గిన పెట్రోల్ ఆ తరువాత చాలా రోజులనుంచి స్థిరంగానే ఉంటోంది. డీజిల్ ధరలూ అంతే స్థాయిలో కొనసాగుతున్నాయి. ఒకవేళ మీ వాహనం తీసుకొని బయటికి వెళ్తే.. పెట్రోల్ బంకుల్లో ఇంధనం ధర తనిఖీ చేయడం చాలా మంచిది. అయితే, ఇప్పుడ నేటి పెట్రోల్, డీజిల్ తాజా ధరలను తెలుసుకుందాం.

తెలుగ రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ తాజా ధరలు

హైదరాబాద్ :
పెట్రోల్ లీటర్ రూ.109.66
డీజిల్ లీటర్ రూ.97.82

విజయవాడ:
పెట్రోల్ లీటర్ రూ.109.76
డీజిల్ లీటర్ రూ.97.51

విశాఖపట్నం:
పెట్రోల్ లీటర్ రూ.107.66
డీజిల్ లీటర్ రూ.95.82

దేశంలోని ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ తాజా ధరలు

న్యూ ఢిల్లీ:
పెట్రోల్ లీటర్ రూ.94.72
డీజిల్ లీటర్ రూ.87.62

ముంబై:
పెట్రోల్ లీటర్ రూ.104.21
డీజిల్ లీటర్ రూ.92.15

చెన్నై:
పెట్రోల్ లీటర్ రూ.100.85
డీజిల్ లీటర్ రూ.92.43

కోల్ కతా:
పెట్రోల్ లీటర్ రూ.103.94
డీజిల్ లీటర్ రూ.90.76

తిరువనంతపురం:
పెట్రోల్ లీటర్ రూ.107.56
డీజిల్ లీటర్ రూ.96.43

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News