Monday, December 23, 2024

దసరా ఉత్సవాల్లో హింసకు పిఎఫ్‌ఐ భారీ కుట్ర

- Advertisement -
- Advertisement -

PFI violence during Dussehra celebrations

హైదరాబాద్: దసరా ఉత్సవాల్లో హింసకు పాల్పడేందుకు పిఎఫ్‌ఐ భారీ కుట్ర చేసినట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్ నేతలే టార్గెట్‌గా వ్యూహరచన చేసినట్టు నిఘా వర్గాలు తెలిపాయి. నాగ్‌పూర్ ఆర్‌ఎస్‌ఎస్ కార్యాలయం వద్ద పిఎఫ్‌ఐ కార్యకర్తలు రెక్కీ నిర్వహించారు. బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్ నేతల్ని నిఘా వర్గాలు అప్రమత్తం చేశాయి. దర్యాప్తు సంస్థల అధికారులను పిఎఫ్‌ఐ హిట్‌లిస్ట్‌లో పెట్టలేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News