Friday, January 24, 2025

ఒక సంవత్సరం పిజి డిప్లొమా కోర్సుల ప్రవేశాలకు దరఖాస్తులు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ ః ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ జెనెటిక్స్‌లో ఈ విద్యా సంవత్సరానికి జెనెటిక్ కౌన్సెలింగ్‌లో ఒక సంవత్సరం పిజి డిప్లొమాలో ప్రవేశ పరీక్ష కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు సిపి సెట్ కన్వీనర్ పాండురంగారెడ్డి తెలిపారు. వెబ్‌సైట్ నుండి డౌన్‌లోడ్ చేసిన దరఖాస్తు ఫారమ్‌తో పాటు అవసరమైన సమాచారంతో నింపబడిన

డిమాండ్ డ్రాఫ్ట్ రూ.1500 ఆన్‌లైన్ చెల్లించాలని ఈనెల 29వ తేదీ నుంచి జూన్ 19వ తేదీ వరకు డైరెక్టరేట్ ఆఫ్ అడ్మిషన్స్, ఉస్మానియా విశ్వవిద్యాలయంకు అందజేయాలని -రూ.500 ఆలస్య రుసుముతో జూన్ 26- వరకు గడువు ఉంది. పరీక్ష తేదీ జూలై 5 వ తేదీన నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News