Monday, December 23, 2024

యుపిలో కొనసాగుతున్న మూడో విడత పోలింగ్

- Advertisement -
- Advertisement -

Phase-3 voting begins in Uttar Pradesh

ముంబై: ఉత్తర్ ప్రదేశ్ లో మూడో విడత పోలింగ్ ఆదివారం కొనసాగుతోంది. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. మూడో విడతలో 16 జిల్లాల పరిధిలోని 59 స్థానాలకు పోలింగ్ నిర్వహిస్తున్నారు. మూడో విడతలో బరిలో 59 స్థానాల్లో 627 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. 2.51 కోట్ల మంది ఓటర్లు ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. మూడో విడత ఎన్నికల్లో ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్ యుపిలోని కర్హల్ స్థానం నుంచి బరిలో ఉన్నారు. జశ్వంత్ నగర్ నుంచి అఖిలేశ్ బాబాయ్ శివపాల్ సింగ్ పోటీలో ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News