Thursday, January 23, 2025

స్తంభించిన నెట్ వర్క్…. ఫోన్ కాల్స్ కట్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: నెట్ వర్క్ స్తంభించిపోయింది. జియో, ఎయిర్ టెల్, ఐడియా, బిఎస్‌ఎన్‌ఎల్ నెట్‌వర్క్‌లో కాల్ డ్రాప్స్ అవుతున్నాయి. ఫోన్ కాల్స్ మాట్లాడుతుండగా మధ్యలోనే కట్ అవుతున్నాయి. ఫోన్ వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారు. కాల్స్ మాట్లాడుతున్నప్పుడు మధ్యలోనే కట్ అవుతుండడంతో వినియోగదారులు నానా ఇబ్బందులకు గురవుతున్నాయి. కాల్స్ ఎందుకు కట్ అవతున్నావో అర్థం కావడంలేదని వాపోతున్నారు.

Also Read: నాలాల అభివృద్ధితోనే ముంపు తగ్గింది: తలసాని

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News