Wednesday, January 22, 2025

ఈ పావురం ఎక్కడ నుంచి వచ్చింది….

- Advertisement -
- Advertisement -

ఎర్రపాలెం: ఖమ్మం జిల్లా ఎర్ర పాలెం మండలం మామునూరు లో తమిళనాడు పావురం కలకలం సృష్టించింది. గురువారం ఎర్రుపాలెం మండల పరిధిలోని మామునూరు గ్రామంలో కాళ్లకు ట్యాగ్ ఉన్న పావురం కలకలం రేపింది. దాని రెక్కలపై (Delta1000KM) డెల్టా 1000 కెఎం అని ముద్ర వేసి ఉంది. దీనిని పంచాయతీ సెక్రెటరీ శ్రీనుకు గ్రామస్తులు అందించారు. పావురం ఒక కథ ఏమిటి అనేది తేలాల్సి ఉంది. మావోయిస్టులు కోడ్ భాషాలో రాసుకున్నారా? లేక చైనా, పాకిస్థాన్ గుఢాచారంలో భాగంగా కోడ్ భాషాలో రాసుకున్న వివరాల అనేది తెలియాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News