Sunday, December 22, 2024

జనసేన గూటికి పిల్లి సుభాష్ చంద్రబోస్?

- Advertisement -
- Advertisement -

అమరావతి: వైసీపీ రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ జనసేన గూటికి చేరుతున్నారని జోరుగా ప్రచారం సాగుతోంది. కొన్ని రోజులుగా పిల్లి సుభాష్ చంద్రబోస్‌కి వైసీపీ ఎమ్మెల్యే వేణుతో విభేదాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి జనసేనలో చేరనున్న పిల్లి సుభాష్ చంద్రబోస్ అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. పిల్లి సుభాష్ చంద్రబోస్ కుమారుడికి జనసేనలో టికెట్ ఖరారు అంటూ ప్రచారం జరుగుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News