Friday, April 4, 2025

ఫిషరీస్ ఫెడరేషన్ చైర్మన్‌గా పిట్టల రవీందర్

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ స్టేట్ ఫిషరీస్ కోఆపరేటివ్ సొసైటీస్ ఫెడరేషన్ చైర్మన్‌గా కరీంనగర్ జిల్లా వీణవంక సోసైటీ నుంచి పిట్టల రవీందర్‌ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వైస్ చైర్మన్‌గా మేడ్చెల్ మల్కాజిగిరి సోసైటీనుంచి దీటి మల్లయ్యను నియమించింది. మంగళవారం మత్సశాఖ స్పెషల్ సిఎస్ అధర్ సిన్హా ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News