Monday, December 23, 2024

శంషాబాద్ లో విమానం అత్యవసర ల్యాండింగ్

- Advertisement -
- Advertisement -

Indian-airlines

రంగారెడ్డి: శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఇండిగో ఎయిర్‌లైన్స్ విమానం అత్యవసర ల్యాండింగ్ అయ్యింది. విశాఖ పట్నంలో దట్టమైన పొగమంచు కార‌ణంగా ఎటిసి అధికారులు విమానం ల్యాండింగ్‌కు అనుమతించలేదు. విమానం 45 మంది ప్రయాణికుల‌తో హైద‌రాబాద్ నుంచి వైజాగ్‌కు బ‌య‌ల్దేరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News