Thursday, January 30, 2025

500 ఎకరాల్లో డేటా సిటీ ఏర్పాటుకు ప్రణాళికలు: చంద్రబాబు

- Advertisement -
- Advertisement -

అమరావతి: డీప్ టెక్నాలజీ, బిగ్ డేటా, ఎఐ రంగాల్లో అవకాశాలు అందిపుచ్చుకునేలా అడుగులు వేస్తామంటున్నఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. ఈ సందర్భంగా మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. విశాఖలో స్థలాలను ఇన్ఫోసిస్ పరిశీలిస్తుందని అన్నారు. మధురవాడ వద్ద 500 ఎకరాల్లో డేటా సిటీ ఏర్పాటుకు ప్రణాళికలు వేస్తున్నామంటూ స్పష్టం చేశారు. ఇప్పటికే విశాఖలో కార్యకలాపాల దిశగా గూగుల్, టిసిఎస్ సంస్థలు పని చేస్తున్నాయని, విప్రోను ఒప్పించే పనిలో ప్రభుత్వం ఉందని చంద్రబాబు పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News