Sunday, April 13, 2025

కెఎఫ్‌సి చికెన్‌లో ప్లాస్టిక్ పదార్థం

- Advertisement -
- Advertisement -

Plastic product found in KFC chicken

హైదరాబాద్: కెఎఫ్‌సి చికెన్‌లో ప్లాస్టిక్ పదార్థం కనిపించింది. జెఎన్‌టియు మెట్రో స్టేషన్ కింద కెఎఫ్‌సిలో ఔట్‌లెట్‌లోని చికెన్‌లో ప్లాస్టిక్ పదార్థాలు ఉన్నాయి. స్విగ్గీ ద్వారా చికెన్ బకెట్‌ను సాయితేజ అర్డర్ చేశాడు. చికెన్ తింటుండగా ప్లాస్టిక్ పదార్థం కనిపించడంతో ఫోటోలు వీడియోలు తీసి జిహెచ్‌ఎంసి అధికారులకు ఫిర్యాదు చేశాడు. కెఎఫ్‌సి ఔట్‌లెట్‌లో ఫుడ్ ఇన్‌స్పెక్టర్ తనిఖీలు చేశాడు. శాంపిల్స్ సేకరించి ల్యాబ్‌కు అధికారులు పంపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News