Monday, December 23, 2024

‘మెన్ ఆఫ్ ప్లాటినం’ను ఆవిష్కరించిన ప్లాటినం గిల్డ్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: మెన్ ఆఫ్ ప్లాటినమ్, ప్లాటినం గిల్డ్ ఇంటర్నేషనల్ (PGI), పురుషుల అద్వితీయమైన స్ఫూర్తిని వేడుక చేస్తుంది. ఈ అసాధారణ పురుషులు ఆత్మవిశ్వాసం, స్థిరత్వం, కరుణ, ధైర్యాన్ని కలిగి ఉండటమే కాదు తమ హృదయాలకు దగ్గరగా నిలిచిన విలువలతో ముందుకు సాగుతుంటారు. ఈ లక్షణాలే తమ మార్గదర్శక శక్తిగా, వారు విజయానికి సంబంధించిన కొత్త కథనాన్ని రూపొందించారు. 95% స్వచ్ఛమైన ప్లాటినం నుండి తయారు చేయబడింది. ఖగోళ మూలాల నుండి ప్రేరణ పొందింది, ఈ కలెక్షన్ లోని ప్రతి ఆభరణము ఈ అద్భుతమైన వ్యక్తుల బలం, స్వభావాన్ని కలిగి ఉంటుంది. ప్లాటినం యొక్క దృఢమైన స్వభావం వలె, వారు ధృడంగా నిలుస్తారు. తమ చుట్టూ ఉన్నవారికి స్ఫూర్తిగా ఉంటూనే వారిపై ప్రభావం చూపే ధ్రువతారాలుగా నిలుస్తారు. ప్లాటినం ఎప్పటికీ మసకబారనట్లే, తమను స్పృశించిన జీవితాలపై శాశ్వత ప్రభావాన్ని వారు చూపుతారు.

మెన్ ఆఫ్ ప్లాటినం ప్రపంచంలోకి అడుగు పెట్టండి, ఇక్కడ ప్రతి స్టేట్‌మెంట్ పీస్ అద్భుతమైన క్యారెక్టర్, విశ్వాసం యొక్క కథను చెబుతుంది. జీవితంలోని అత్యంత సవాలుతో కూడుకున్న క్షణాల మధ్య కూడా తమ విలువలను అచంచలమైన అంకితభావంతో స్వీకరించి, తమకు తాముగా, తమ నమ్మకాలకు కట్టుబడి ఉండే గొప్ప వ్యక్తులు మెన్ అఫ్ క్యారెక్టర్. ప్లాటినం యొక్క శాశ్వత స్వభావం వలె, వారి ఆత్మ సైతం కాలం ముందుకుసాగుతున్నప్పటికీ అలాగే నిలిచి ఉంటుంది. ఆలోచనాత్మక చర్యలు, వినయపూర్వకమైన సంజ్ఞల ద్వారా మొత్తం తరానికి స్ఫూర్తినిస్తాయి.

మెన్ ఆఫ్ ప్లాటినం వినూత్నమైన, అర్థవంతమైన డిజైన్ భాషని కలిగి ఉంది. ప్రతి క్లిష్టమైన అంశమూ ఆలోచనాత్మకంగా రూపొందించబడింది, ఇది ప్రాతినిధ్యం వహిస్తున్న అసాధారణ వ్యక్తుల విలువలు, లక్షణాలను ప్రతిబింబిస్తుంది. విభిన్న నమూనాల నుండి సింబాలిక్ మోటిఫ్‌ల వరకు, ప్రతి భాగం విభిన్నమైన కారెక్టర్, స్థిరత్వం, ధైర్యం, కరుణ & చేరికల కథనం చుట్టూ అల్లినది, ఇది కేవలం శైలి యొక్క ప్రకటన మాత్రమే కాకుండా, గుర్తింపు, ప్రయోజనం యొక్క శక్తివంతమైన వ్యక్తీకరణ. డిజైన్‌లలోని విలక్షణమైన ఎత్తు పల్లాలు వారి కలల కోసం అన్వేషణలో అన్ని సవాళ్లను అధిగమించడానికి ప్లాటినం పురుషుల దృఢమైన పట్టుదల, స్థిరత్వం, ధైర్యానికి ప్రతీక గా నిలుస్తాయి. స్వచ్ఛమైన , ధైర్యమైన లైన్స్ వారి ఆలోచన యొక్క స్పష్టత, నమ్మకం యొక్క దృఢత్వాన్ని సూచిస్తాయి, అదే సమయంలో ఏరోడైనమిక్ మూలకాలు వాటి ఆవిష్కరణ, బహుముఖ ప్రజ్ఞ, స్వీకరించే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి.

ఆభరణాల రూపంలోని రంగు, వజ్రాలు, సాహసోపేత అంశాలు ఈ విలువలను తెలియజేస్తాయి. నూతన మెన్ ఆఫ్ ప్లాటినం కలెక్షన్ పురుషుల కోసం విస్తృత శ్రేణి లో వైవిధ్యమైన ప్లాటినం పీస్ లను అందిస్తుంది, ఇందులో గొలుసులు, పెండెంట్‌లు మరియు మణికట్టు ఆభరణాలు ఉన్నాయి. ప్లాటినం, దాని స్వాభావిక విలువలతో, ధరించిన వారి శైలిని తక్షణమే ఎలివేట్ చేస్తుంది, ఇది సూక్ష్మమైన, విభిన్నమైన ప్రకటనను చేస్తుంది. మెన్ ఆఫ్ ప్లాటినం ఆభరణాల శ్రేణి క్లిష్టమైన డిజైన్‌లను ప్రదర్శిస్తుంది, ఇది విశ్రాంతి సండే బ్రంచ్ నుండి క్యూరేటెడ్ బిజినెస్ డిన్నర్ సెట్టింగ్‌లకు సులభంగా మారుతుంది.

కొత్త మెన్ ఆఫ్ ప్లాటినం కలెక్షన్ నుండి మీరు ఈ కీలక ఆభరణాలు నుండి ఎంచుకోవటం ద్వారా మీ వార్డ్‌రోబ్‌ని అప్‌గ్రేడ్ చేయవచ్చు:

ప్లాటినం ఆర్చ్డ్ బ్రిడ్జ్ బ్రాస్లెట్

ఈ అద్భుతమైన బ్రాస్‌లెట్‌లో ప్లాటినం ఆర్చ్‌లు ఉన్నాయి, ఇవి సోలిటరీ రోజ్ గోల్డ్ ఫసెడ్ శ్రేణిని అప్రయత్నంగా కలుపుతాయి. చాలా సంవత్సరాల పాటు ధరించిన తర్వాత కూడా ఎప్పటికీ మసకబారదు లేదా అరిగిపోవటం జరగని ప్లాటినమ్‌లో ఇది రూపొందించబడింది . ఇది నిజంగా అరుదు. ఇంటర్‌లింకింగ్ డిజైన్, బంధాలను ఏర్పరుచుకుంటూ కారుణ్య శక్తి ద్వారా ప్రజలను ఒకచోట చేర్చే వ్యక్తుల యొక్క విశేషమైన లక్షణానికి ప్రతీకగా ఉంటుంది. సెమీ-ఫార్మల్ ఈవెనింగ్ డిన్నర్ దుస్తులను ఎలివేట్ చేయడానికి, సులభంగా మారగల ఫార్మల్ బోర్డ్-రూమ్ లుక్‌కి పరిపూర్ణత అందించటానికి తగినట్లుగా వుంటూనే ఈ డిజైన్, విశిష్ట లక్షణాలు కలిగిన పురుషుల స్ఫూర్తి ని ఒడిసిపడుతుంది.

ది ప్లాటినం గిల్డెడ్ యాక్సెంట్స్ రిస్ట్‌వేర్

ఈ ఆకర్షణీయమైన కడ సూక్ష్మ గాంభీర్యం, దృఢత్వానికి సంబంధించినది. అత్యంత ఖచ్చితత్వంతో రూపొందించబడిన ఈ ఆభరణం లోని మినిమల్ జామెట్రిక్ గిల్డెడ్ నమూనాలు, తమ విలువలు మరియు నమ్మకాల విషయానికి వస్తే దృఢ నిశ్చయంతో ఉండే పురుషుల స్ఫూర్తిని ప్రదర్శిస్తాయి. ఇది నిజంగా అరుదైన , దాని అసమానమైన శక్తికి ప్రసిద్ధి చెందిన లోహం, ప్లాటినమ్‌లో రూపొందించబడినది. ఎలాంటి అంశమైనా సరే తాము చేసిన దానికి కట్టుబడి వుండే మనుషులు చాలా అరుదు. సూక్ష్మమైన, ఇంకా విభిన్నమైన ఈ జటిలమైన కడా, పగటి పూట జరిగే ఫంక్షన్‌కు సాధారణ కుర్తా-పైజామా రూపాన్ని సజీవంగా తీసుకురాగలదు, సాయంత్రం సోయిరీ కోసం స్టేట్‌మెంట్ ఎథ్నిక్ ఫ్యూజన్ లుక్‌కి విశ్వాసం జోడించవచ్చు.

ప్లాటినం సెరీన్ బ్లూ క్యూబ్ రింగ్

నీలి రంగుతో నింపబడిన ఈ రింగ్ స్టాండ్ ఆవిష్కరణకు ఒక నివాళి. దాని జామెట్రిక్ మోటిఫ్స్, ఆకట్టుకునే అంచులు సాలిడ్ బాక్స్ ఆకారంతో సజావుగా మిళితం అవుతాయి, అయితే క్రిస్-క్రాస్ గ్రూవ్‌లు దాని బోల్డ్ సిల్హౌట్‌ను విస్తరిస్థాయి. అచంచలమైన అభిరుచితో, తమ లక్ష్యాలను అవిశ్రాంతంగా ఆవిష్కరించి, వాటిని చేరుకునే మార్గదర్శక పురుషుల స్ఫూర్తికి ఇది అద్దం పడుతుంది. ప్లాటినమ్‌, ఎప్పటికీ మసకబారకుండా మరియు దాని సహజమైన తెల్లని రంగు నిలుపుకుని వుండే లోహాన్ని ఈ విధంగా తీర్చిదిద్దారు. సూక్ష్మం గా కనిపించే నీలిరంగు, తీవ్రమైన బ్లాక్-టై రూపానికి ఉల్లాసభరితమైన కోణాన్ని జోడిస్తుంది, ధరించినవారి బహుముఖ వ్యక్తిత్వాన్ని బయటకు తీసుకువస్తుంది. నాటకీయత, రంగుల స్పర్శను జోడించడానికి ఈ రింగ్‌ని సంప్రదాయ రూపంతో సులభంగా జత చేయవచ్చు.

ప్లాటినం రోప్ చైన్

ఈ గొలుసు తాడు వంటి వక్రీకృత ముడులని కలిగి ఉంటుంది. ప్లాటినమ్‌లో రూపొందించబడింది, ఇది చాలా సంవత్సరాల పాటు ధరించిన తర్వాత కూడా దాని సహజమైన తెల్లని మెరుపును కోల్పోకుండా, ఎల్లప్పుడూ నిజమైనదిగా ఉంటుంది, ఇది నిజంగా అరుదైనది. దీని డిజైన్ అల్లిన తాడును పోలి ఉంటుంది, ఐక్యత, సవాళ్లను ఎదుర్కొనే శక్తిని సూచిస్తుంది. స్నేహితులతో సరదాగా రాత్రి గడపడానికి సెమీ-ఫార్మల్ బ్లేజర్ రూపానికి ప్లాటినం రోప్ చైన్ సరైన జోడింపు. ఈ ప్లాటినం చైన్‌ను రోజువారీ కార్యాలయ రూపాన్ని ఎలివేట్ చేయడానికి కాలర్ షర్ట్‌తో కూడా జత చేయవచ్చు.

ప్లాటినం ఓవర్ లే పాటర్న్ చైన్

ఈ ద్వంద్వ-రంగుల గొలుసు ఓవర్ ల్యాపింగ్ ఫసెట్స్, క్లిష్టమైన లూప్‌ల శ్రేణితో ఆకర్షణీయమైన డిజైన్‌ను సృష్టిస్తుంది. ప్లాటినమ్‌లో రూపొందించబడింది, ఇది మారదు, కాలం తో పాటుగా ప్రభావితమూ కాదు. ఈ అంశాలే అరుదైన లోహం గా దీనిని మారుస్తుంది. ప్రతి ఫసెట్ మీరు జీవితంలోని భయంకరమైన తుఫానుల మధ్య కూడా నిటారుగా నిలబడాలని ఎంచుకున్న వ్యక్తుల అచంచలమైన ధైర్యం యొక్క క్షణాలను సూచిస్తుంది. ఇది సూక్ష్మమైనది కానీ చాలా బిగ్గరగా లేదు, ఈ ప్లాటినం ఓవర్ లే పాటర్న్ చైన్, మీ ఎత్నిక్ రూపాన్ని మరో స్థాయికి తీసుకువెళుతుందని హామీ ఇస్తుంది. సూక్ష్మమైనప్పటికీ, ప్రకాశవంతంగా, ఓవర్‌లే చైన్‌ను రంగుల వర్ణపటంలో ధరించవచ్చు. అలంకరించబడిన కుర్తాకు గ్లామర్‌ని జోడించవచ్చు, అలాగే సాంప్రదాయ బంద్ గాలా వస్త్రధారణ యొక్క రీగల్ వైబ్‌ని సజీవంగా తీసుకురావచ్చు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News