Friday, February 21, 2025

24న పిఎం కిసాన్ 19వ వాయిదాచెల్లింపు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద 19వ వాయిదాను రైతులకు ఈ నెలలో చెల్లించనున్నట్లు అభిజ్ఞ వర్గాల ద్వారా తెలియవచ్చింది. పిఎం కిసాన్ యోజన 19వ వాయిదా చెల్లింపులు ఈ నెల 24 నుంచి జరుగుతాయని ఆ వర్గాలు తెలిపాయి. అదే రోజు ప్రధాని నరేంద్ర మోడీ బీహార్ పర్యటనకు వెళ్లనున్నారు. ప్రధాని మోడీ బీహార్‌లో కొన్ని వ్యవసాయ కార్యక్రమాలకు హాజరు కావలసి ఉంది. ఆయన పలు రాష్ట్ర అభివృద్ధి ప్రాజెక్టులను కూడా ప్రారంభించవచ్చు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News