Wednesday, January 22, 2025

ఆ రోజు అయోధ్యకు రాకండి: మోడీ విజ్ఞప్తి

- Advertisement -
- Advertisement -

అయోధ్యలో రామాలయ ప్రారంభోత్సవం రోజునే రామయ్య దర్శనానికి రావద్దని ప్రధాని మోడీ ప్రజలను కోరారు. ఆ రోజున కొందరినే ఆహ్వానించామని, ఒకసారి ఆలయం ప్రారంభమయ్యాక, వీలు ప్రకారం వచ్చి దర్శించుకోవచ్చునని ఆయన చెప్పారు. రామాలయ ప్రారంభోత్సవం జరిగే జనవరి 22న ప్రతి ఒక్కరూ ఇళ్లలో దీపాలు వెలిగించి సెలబ్రేట్ చేసుకోవాలని పిలుపునిచ్చారు.

జనవరి 22వ తేదీ చారిత్రిక క్షణాలకోసం ప్రపంచం యావత్తూ ఎదురుచూస్తోందని ప్రధాని మోడీ అన్నారు. అందరిలాగానే తాను కూడా అయోధ్య రామమందిరం ప్రారంభమయ్యే సమయం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News